KMM: పెనుబల్లి మండలంలోని అడవిమల్లెల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి సోమవారం ఉదయం 10:30 గంటలకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ నాగ శిరోమణి తెలిపారు. ఇంటర్ సీట్లు మెరిట్ ఆధారంగా, 5, 7, 9వ తరగతి సీట్లు లాటరీ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
గురుకులంలో రేపు స్పాట్ అడ్మిషన్స్..


