CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.120 నుంచి రూ.133, విత్‌స్కిన్ రూ.186 నుంచి 215 వరకు పలుకుతోంది. విత్ స్కిన్‌లెస్ రూ.210 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉన్నట్లు విక్రయదారులు తెలిపారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84 ఉంది.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో చికెన్ ధర వివరాలు


