హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్టాండులో మహిళ పర్సు చోరీ

ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో శనివారం రాత్రి దాక్షాయిని మహిళ వద్ద నుంచి గుంటూరు తెలియని దొంగలు పరుశుని దొంగలించారు. కొండేపికి చెందిన మహిళ వ్యక్తిగత పనిపై ఒంగోలుకి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దొంగలు పరిస్థితి చోరీ చేశారు. అందులో 20 గ్రాముల బంగారంతో పాటు కొంత నగదు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.