NDL: నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ బ్రిడ్జి వద్ద ఉన్న HMK చికెన్ స్టోర్స్ ఆదివారం వేళ మాంసం ప్రియులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ.149కే విక్రయించడంతో పాటు 250 గ్రాముల చికెన్ లివర్ ఉచితంగా అందించనున్నట్లు యజమానులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ ఇవాళ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో చికెన్ ప్రియులకు బంపర్ ఆఫర్..!


