VSP: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల మేరకు శనివారం ఆయన సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కొత్త మెట్రోపాలిటన్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించే వరకు కేతన్ గార్గ్ ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.
ఆంధ్రప్రదేశ్
VMRDA ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా కేతన్ గార్గ్


