VSP: శ్రీకృష్ణాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఎస్సీ విద్యార్థులకు సీట్లు మిగిలి ఉన్నాయని ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ బాలురు ఈనెల 28 లోపు ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో పాఠశాలలో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 9010379390 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం


