NDL: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో తదితరులు శ్రమదానం చేసి వ్యర్థాలు, పిచ్చిమొక్కలు తొలగించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాటన్ బ్యాగులు వాడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలంతా స్వచ్ఛతకు సహకరించాలి: కలెక్టర్


