హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ZHDC భూములు, పట్టాలు ఇవ్వాలని ధర్నా

KDP: అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామ సచివాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. దళితులకు ZHDC భూములు పంపిణీ చేసి పట్టాలు ఇవ్వాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు సౌకర్యం కల్పించాలని కోరారు.