హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫస్ట్ బాల్‌కే వికెట్‌.. స్టార్క్ ప్రపంచ రికార్డు

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి బంతికి నాలుగుసార్లు వికెట్ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను ఈ ఘనత సాధించాడు. తొలి బంతికే బంగ్లా ఓపెనర్‌ షాద్మాన్ ఇస్లాం వికెట్‌తో ఈ రికార్డు సాధించాడు.