హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీఐ ఛైర్మన్‌కు 15 రోజుల అల్టిమేటం

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాపై ఒత్తిడి పెరుగుతోంది. మిశ్రా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైస్ ఛైర్మన్, ఇతర సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నల్సార్ విషయంలో ఏకపక్షంగా వివాదాస్పద ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ మేరకు 15 రోజుల్లోగా బీసీఐ ఛైర్మన్ పదవి నుంచి మిశ్రా తప్పుకోవాలని అల్టిమేటం జారీ చేశారు.