దేశవ్యాప్తంగా ఇవాళ జరిగిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలో అపశృతి చోటుచేసుకుంది. రాజస్థాన్ జైపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రంల విద్యుత్ అంతరాయం కారణంగా 49 మంది విద్యార్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షను పూర్తి చేయలేకపోయారు. ఈ ఘటనపై స్పందించిన NTA.. ఆ విద్యార్థులకు సెప్టెంబర్ 1న తిరిగి పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
వార్తలు
49 మంది అభ్యర్థులకు NTA గుడ్ న్యూస్


