హైదరాబాద్: 28°C
వార్తలు

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

NDL: రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నకంబలూరుకు చెందిన జంగా చంద్రశేఖర్‌రెడ్డి(61) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 18న పొలానికి వెళ్తుండగా పెద్దకంబలూరు మెట్ట సమీపంలో వెనుక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయప్ప తెలిపారు.