కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పూణె కార్యక్రమంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. 'ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమాన్ని 'పైసే కీ గూంజ్'గా అభివర్ణించింది. ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించి కాంగ్రెస్ కార్యక్రమానికి జనాలను సమీకరించిందని మండిపడింది. ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లిస్తూ.. రూ.10 కోట్లను కాంగ్రెస్ ఖర్చు చేసిందని చెప్పింది.
వార్తలు
రాహుల్‌పై బీజేపీ మండిపాటు


