ఆసుపత్రి బిల్లు వివాదం నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది. ఈ 13న శ్వేత ఘోష్ అనే యువతికి చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ మధ్య రూ.2 లక్షల బిల్లు చెల్లింపు విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత ఆమె ఆ సెంటర్ భవనంపై నుంచి దూకింది. వెంటనే తనను తిరుపతిలోని అమర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదైంది.
వార్తలు
ఆసుపత్రి బిల్లు వివాదం.. యువతి ఆత్మహత్య


