దౌత్యం, భౌగోళిక రాజకీయాలను ఎల్లప్పుడూ త్వరిత ఫలితాల దృష్టితో అంచనా వేయలేమని కేంద్రమంత్రి జైశంకర్ వెల్లడించారు. భౌగోళిక రాజకీయ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ కాలం పడుతుందన్నారు. అదే సమయంలో టీ 20 మాదిరి.. మీడియాకు స్వల్పకాలిక పరిణామాలను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే వాస్తవ ప్రపంచంలో మాత్రం టెస్ట్ మ్యాచులూ ఉంటాయని చెప్పారు.
వార్తలు
'దౌత్యనీతి అంటే టీ20లే కాదు.. టెస్టులూ ఉంటాయి'


