బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఛైర్మన్ మనన్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో బీసీఐలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయని కో-ఛైర్మన్ సదాశివరెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ అనుమతి లేకుండా ఆయన బంధువులకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. బీసీఐ ట్రస్ట్ పెరల్ ఫస్ట్ కొత్త ట్రస్ట్‌కు రూ.150 కోట్లను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేయడానికి ఒక తీర్మానం చేశారన్నారు.
వార్తలు
మరో వివాదంలో బీసీఐ ఛైర్మన్


