ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మండిపడ్డారు. తనని అడ్డుకునే శక్తి అధికారులకు తప్ప జిల్లాలో ఎవరికీ లేదని ఘాటుగా స్పందించారు. ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉండి కూడా రోడ్డెక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. 'నేను తాడిపత్రికి వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది అంటున్నారు. మరీ అధికార పార్టీ నేతలతో అలాంటి సమస్యలు రావా?' అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
జేసీ ప్రభాకర్‌పై పెద్దారెడ్డి ఫైర్


