హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత రాజకీయాల్లోకి రావాలి'

VSP: మధురవాడ పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఆర్వో ప్లాంట్‌, వాలీబాల్ కోర్టు, వాకింగ్‌ ట్రాక్‌లను ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సమాజంలో మార్పు కోసం విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.