GNTR: కొల్లిపర మండలంలోని వల్లభాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు, అధికారులు తన దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను పరిశీలించారు. గ్రామంలో ప్రజల అవసరాలను స్వయంగా తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సమస్యలు తెలుసుకున్న నాదెండ్ల


