హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం

GNTR: ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌వర్మ అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం గుంటూరు బీఆర్‌ స్టేడియంలో శనివారం రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. భారీగా ఉద్యోగులు తరలివచ్చారు.