హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడి మృతిపై త్రిసభ్య కమిటీ విచారణ

VSP: టీచర్ భయానికి విద్యార్థి మృతి చెందిన కేసులో త్రిసభ్య కమిటీ విచారణను ప్రారంభించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి, స్వభావంపై తల్లిదండ్రుల్ని పోలీసులు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో టీచర్ సుష్మాను విధుల నుంచి తొలగించారు. ఈ కేసులో అత్యంత కీలకంగా పోస్టుమార్టం రిపోర్ట్ మారింది.