NDL: బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య బనగానపల్లె మండల సమితి ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు 10 డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్మూలించాలని అరికట్టి మహిళలను, కుటుంబాలను కాపాడాలని అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లేశ్వరమ్మ, స్వరూప డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘బెల్ట్ షాపుల నిర్మూలించాలి’


