హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు ఏపీ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామివారి జ్ఞాపిక అందజేసి, శాలువాతో సన్మానించారు.