AKP: పరవాడ మండలం కలపాక, లంకెలపాలెం, కన్నూరు, రావాడలో శనివారం సీఐటీయూ నాయకులు పర్యటించి దళితుల సమస్యలను తెలుసుకున్నారు. కలపాకలో ఇంటింటికీ తాగునీటి కొళాయిలు, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని కోరారు. రావాడలో దళితుల స్మశానవాటికకు రహదారి కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ గనిశెట్టి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'దళితుల సమస్యలు పరిష్కరించాలి'


