హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అండ : చమర్తి

KDP: సిద్ధవటం మండలం ఎస్.రాజంపేట గ్రామానికి చెందిన TDL మహిళా కార్యకర్త భవనాసి మరియమ్మ ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబానికి TDP అండగా నిలిచింది. శనివారం రాజంపేట నియోజకవర్గ TDP ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.