కోనసీమ: స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పిలుపునిచ్చారు. అమలాపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి ఆయన పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తుందని ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛాంధ్రకు కృషి చేయాలి: ఎంపీ


