ASR: ఎటపాక మండలం నందిగామ గ్రామంలో మంచినీటి పంపుల వద్ద అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయి. పంపుల చుట్టూ పెద్ద గోతుల్లో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గోతులను పూడ్చి, పరిసరాలను శుభ్రం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మంచినీటి పంపుల వద్ద మురుగు నీరు


