హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత

GNTR: పరిశుభ్రతను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు సూచించారు. 48వ డివిజన్ రెడ్డిపాలెం సరస్వతీ కాలనీలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇళ్లు, వీధులు, పరిశుభ్రంగా ఉంచితే అంటువ్యాధులను నివారించవచ్చన్నారు.