GNTR: ప్రజల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 29, 30, 34, 36వ డివిజన్లలో రూ.4.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఆర్‌సీసీ కల్వర్టుల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం


