హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి: MPDO

ELR: ఉంగుటూరు మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో ఓటరు జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశామని ఎంపీడీవో మనోజ్ తెలిపారు. శనివారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో ఎంపీడీవో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వెరిఫికేషన్, అప్‌లోడింగ్ పనులు సిద్ధం చేశామని, కార్యదర్శుల నుంచి వివరాలు సేకరించడం జరిగిందన్నారు.