NTR: పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పరిసరాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌లను నిషేధించినందుకు ఆలయ ఈవో లీలా కుమార్ పై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధిక శబ్దం వల్ల భక్తులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగంచిప్రోలు ఆలయంలో డీజే నిషేధం


