కడపలోని సీఎస్ఐ కాంపౌండ్‌లో అక్రమ కట్టడాల పరిశీలనకు వెళ్లిన మున్సిపల్ అడిషనల్ కమిషనర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అధికారులు చెబుతున్నా సీఎస్ఐ సిబ్బంది గేట్లకు తాళాలు తీయకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణాలపై హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్ చేాశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎస్ఐ కాంపౌండ్‌లో అక్రమ కట్టడాలపై వివాదం


