హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్

ATP: అనంతపురం నగరంలో పాత ఆర్డీవో కార్యాలయం పక్కనున్న ఈవీఎం గోడౌన్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన ఈ భద్రతా చర్యలు, లాగ్ బుక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం గోడౌన్ వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.