WG: BCలకు 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శనివారం వీరవాసరంలో కూటమి BC నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నందమూరుగరువు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి, బస్టాండ్ సెంటర్ వరకు 'జయహో BC' నినాదాలతో భారీ ర్యాలీ తీశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు నాయకులు క్షీరాభిషేకం చేశారు.
ఆంధ్రప్రదేశ్
BCలకు 33.33% రిజర్వేషన్లు.. వీరవాసరంలో సంబరాలు


