హైదరాబాద్: 28°C
వార్తలు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్ పన్నీర్ విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయంతీసుకున్నట్లు ఆహార భద్రత శాఖ తెలిపింది. అనలాగ్ పనీర్‌ను అసలైన దానిగా విక్రయించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.