హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూత్ స్థాయి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

TPT: జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీవకోన, అంబేద్కర్ కాలనీ, బైరాగిపట్టేడ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ధృవీకరణ శిబిరాలను తనిఖీ చేశారు. పౌరుల పత్రాలను అక్కడికక్కడే పరిశీలించి నమోదు చేస్తున్న బూత్ స్థాయి ఏర్పాట్లను అధికారులతో కలిసి సమీక్షించారు.