హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాడుగుల హల్వా రుచి చూసిన చంద్రబాబు

AKP: కే.కోటపాడు మండలం ఏ.కోడూరులో ఏర్పాటు చేసిన స్టాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాడుగుల హల్వాను రుచి చూశారు. డ్వాక్రా మహిళకు రూ. 5 లక్షల రుణం అందడంతో స్వయంగా హల్వా తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ సీఎంకు వివరించారు. నాణ్యమైన గోధుమలు, బెల్లం, నెయ్యితో హల్వా తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నట్లు డ్వాక్రా సభ్యురాలు తెలిపారు.