హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెంటపాడులో మానవత శాంతి ర్యాలీ

WG: పెంటపాడులో మానవత శాఖ ఆధ్వర్యంలో మానవత సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శాంతి ర్యాలీని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ప.గో.జిల్లా మానవత పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మానవతా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజకుమార్, పాల్, వినాయకుడు , సత్యనారాయణ,వీరస్వామి,జయరాజు,ప్రభాకర రెడ్డి, కృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.