హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనాధ శవానికి అంత్యక్రియలు

NDL: బేతంచెర్ల నుండి బనగానపల్లె రహదారిలో కాశిరెడ్డి నయన ఆశ్రమం వద్ద అనాధ వృద్ధుడు (80) మృతి చెందడంతో నిర్వాహకులు వైకుంఠ సేవ సమితిని సంప్రదించ్చారు. మృతునికి ఎవరు లేకపోవడంతో పోలీసుల అనుమతితో బేతంచెర్ల ఈద్గాలో అంత్యక్రియలు నిర్వహించినట్లు సభ్యులు నాగేశ్వర రెడ్డి,లక్ష్మీరాఘవ,నాగరాజు, పుల్లం రాజు , డా. సద్దాం,మహేష్ తెలిపారు.