హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లా పరీక్షకు హాజరైన ఎమ్మెల్యే

NTR: గుంటూరులోని జేసీ కాలేజీలో శనివారం నిర్వహించిన మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ లా పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ప్రజా సేవతో పాటు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ, తన వృత్తి నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు ఆమె చూపుతున్న ఆసక్తి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.