SKLM: విద్యార్థులు సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని ఆమదాలవలస శక్తి టీమ్ -2 టి . అమ్మాజీ అన్నారు. శనివారం మెట్టెక్కి వలస జెడ్పీ పాఠశాలలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలియని లింకులు, వీడియో కాల్స్, ఫొటోల షేరింగ్, మొబైల్ గేమ్స్ వల్ల కలిగే సమస్యలను వివరించారు. బాల కార్మిక వ్యవస్థ, POCSO చట్టంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి'


