అన్నమయ్య జిల్లా శాఖ గ్రంథాలయానికి సుమారు 200 వివిధ అంశాలకు చెందిన పుస్తకాలను వితరణ చేశారు. ప్రముఖ న్యాయవాది సతీమణి సుగుటూరు ఉమా రాజేంద్ర తన పుస్తక భాండాగారం నుంచి పుస్తకాలను గ్రంథాలయ అధికారిణి వసంతకుమారికి అందజేశారు. మదనపల్లె రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి లింగాల యుగంధరాచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయానికి 200 పుస్తకాల వితరణ


