CTR: 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు కావాలని MRO రాము కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల నమోదు శిబిరాలు నిర్వహించారు. కొత్త ఓటర్లు ఫారం-6లో వివరాలు నమోదు చేసి BLOలకు అందజేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు


