హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘సామాజిక వర్గాల సమస్యలపై సమీక్ష’

PLD: మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో వడియ రాజులు, నూరుబాషాలు, గౌడ, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గాల సమస్యలపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించడంతో పాటు, నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు