హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

TPT: జిల్లాలోని రుయా ఆస్పత్రి ప్రాంగణంలోని ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలని కోరారు.