హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదాలపై ప్రభుత్వ తీరుపై విమర్శలు

VSP: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫిషింగ్ బోటు ప్రమాదాలు, మత్స్యకారుల గల్లంతు ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ఆరోపించారు. మత్స్యకారుల భద్రత, ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.