PLD: హరిచంద్రపురం–నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించి, పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ పథకం ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగు,సాగునీరు అందుతుందని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎత్తిపోతలను ప్రారంభించాలి: సీపీఐ


