VSP: చర్లపల్లి–కాకినాడ టౌన్ మధ్య ఒక ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైలు నంబర్ 07039 ఈ నెల 27న రాత్రి 7.50 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి 28న ఉదయం 9.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07040 రైలు 28న సాయంత్రం 6.50 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి 29న ఉదయం 7.30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.
ఆంధ్రప్రదేశ్
చర్లపల్లి–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు


