SKLM: మూలపేటలో పరిశ్రమ ఏర్పాటుకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఆసక్తి చూపడం శుభ పరిణామమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నిమ్మాడలోని మంత్రి సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిసి పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. భూమి, విద్యుత్, నీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు .
ఆంధ్రప్రదేశ్
పరిశ్రమకు మౌలిక వసతులు కల్పిస్తాం: మంత్రి


