హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'చిరంజీవి ఆయురారోగ్యాలతో జీవించాలి'

కృష్ణా: గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మాజీ మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.